: రక్తికట్టని రాయబారం


కొండా దంపతులను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేయాలని భావించిన వైఎస్సార్సీపీ అధినాయకత్వానికి నిరాశ తప్పలేదు. వైఎస్సార్సీపీ నుంచి నేడు ఓ దూత కొండా దంపతుల వద్దకు రాగా, వారు చర్చలకు నిరాకరించినట్టు సమాచారం. మరోవైపు, వరంగల్ జిల్లా రాజకీయాలపై మంచి పట్టు ఉన్న కొండా దంపతులకు పార్టీ కండువా కప్పేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

  • Loading...

More Telugu News