: సంగీత కళాకారుల చిత్రాలతో పోస్టల్ స్టాంపులు


వందేళ్ళ భారతీయ సినిమా సంబరాలను పురస్కరించుకుని భారతీయ పోస్టల్ శాఖ ప్రముఖ సంగీత, సినీ కళాకారుల చిత్రాలతో స్టాంపులు విడుదల చేయనుంది. వీరిలో పండింట్ రవిశంకర్ (దివంగత), భీమ్ సేన్ జోషి, డీకే పట్టమ్మాల్, మల్లికార్జున్ మన్సూర్, కుమార్ గంధర్వ, గంగూభాయ్ హంగాల్, ఉస్తాద్ ఇలియాద్ ఖాన్ తో పాటు పలువురు ఇతర కళాకారులు ఉన్నారు.

మొత్తం 52 మంది రూపాలతో కూడిన స్టాంపులను జూలై 2న విడుదల చేయనున్నట్లు పోస్టల్ శాఖ వెల్లడించింది. వీటిలో కొన్ని కళాకారులకు సంబంధించిన చిత్రాలతో ఉంటాయని తెలిపింది. 

  • Loading...

More Telugu News