Jagan: గోష్పాద క్షేత్రంలో జగన్ ప్రత్యేక పూజలు: ఇవిగో ఫోటోలు

  • తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన జగన్ యాత్ర
  • గోష్పాద క్షేత్రంలో పూజల అనంతరం మొదలైన యాత్ర
  • ప్రజలు చూపిస్తున్న ప్రేమ పట్ల హర్షం

నేటి నుంచి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగనుంది. ఈరోజు యాత్ర ప్రారంభానికి ముందు జగన్ కొవ్వూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రం చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమైన పాదయాత్ర బ్రిడ్జిపేట, శ్రీనివాసపురం మీదుగా మధ్యాహ్న విరామ శిబిరానికి చేరుకుంది. కాగా ప్రజలు చూపిస్తున్న అమితమైన ప్రేమానురాగాలకు జగన్ సంతోషం వ్యక్తం చేశారు.

గోష్పాద క్షేత్రంలో పూజలు చేస్తున్న జగన్:
 

  • Loading...

More Telugu News