: నీట్ యథావిధిగా.. జూలై 2న తీర్పు


వైద్య కోర్సులలో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో నిర్వహించే నీట్ ను యథావిధిగా నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ ప్రవేశాలపై మధ్యంతర ఉత్వర్వులను జారీ చేయడానికి కోర్టు నిరాకరించింది. నీట్ నుంచి మినహాయింపుపై జూలై 2న తుదితీర్పు వెలువరిస్తామని పేర్కొంది. దానికి లోబడి ప్రవేశాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది.

  • Loading...

More Telugu News