KTR: కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు

- 'భరత్ అనే నేను' సినిమా చూసిన కేటీఆర్
- సక్సెస్ వేడుకలకు హాజరు
- సినిమా చూసినందుకు ధన్యవాదాలు తెలిపిన మహేష్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి, 'భరత్ అనే నేను' సినిమాను చూసినందుకు, తమ ప్రయత్నాలను ప్రశంసించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. మా సినిమా సక్సెస్ కు సంబంధించిన సెలబ్రేషన్స్ కు మీరు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు.


