Chandrababu: పార్లమెంట్ లో ఇతర పార్టీల నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు.. ఫోటోలు చూడండి!

  • ఏపీకి విభజన హామీల అమలు కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి
  • పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వివిధ పార్టీ నేతలతో చర్చలు
  • అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ లను కోరిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వివిధ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకే సహా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ లను చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు.

సెంట్రల్ హాల్ లో చర్చిస్తున్న చంద్రబాబు:

  • Loading...

More Telugu News