: ఎన్జీ రంగా వర్సిటీలో విద్యార్థుల ఆందోళన


ఎన్జీ రంగా యూనివర్సిటీకి తెలంగాణ వ్యక్తినే వైస్ చాన్సెలర్ గా నియమించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రస్తుత వీసీని తొలగించాలని, ఆ స్థానంలో తెలంగాణ వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టేందుకు వారిపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News