: 'సాహసం' ట్రైలర్ రిలీజ్


గోపీచంద్, తాప్సీ జంటగా వస్తోన్న 'సాహసం' చిత్రం ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News