: కర్ణాటక సీఎం జగదీశ్ షెట్టర్ రాజీనామా


ఎన్నికల్లో బీజేపీ పరాజయంపాలవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఈ సాయంత్రం గవర్నర్ కు అందజేశారు. ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా, 121 స్థానాలు చేజిక్కించుకుని అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

  • Loading...

More Telugu News