: ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కేనో..?


కర్ణాటక పీఠం కాంగ్రెస్ పరం కాగా, ఇక ప్రధాన ప్రతిపక్షం హోదా కోసం బీజేపీ, జేడీఎస్ మధ్య హోరాహోరీ నెలకొంది. ఇప్పటివరకు చెరో 38 స్థానాలు చేజిక్కించుకున్న ఈ రెండు పార్టీలు చెరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో, ప్రధాన విపక్షం హోదా ఎవరిని వరిస్తుందన్న విషయం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

  • Loading...

More Telugu News