: శెట్టర్ ఘన విజయం.. సీఎం సీటుకు సెలవు
కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ హుబ్లి-ధార్వాడ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. 18వేల ఓట్ల మెజారిటీతో తన విజయాన్ని ఖాయం చేసుకున్నారు. కానీ, బీజేపీని గెలిపించలేకపోవడంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగనున్నారు.