: పరాభవంపై బీజేపీ మథనం


ముందుగానే ఊహించినా కర్ణాటకలో మరీ ఇంత తక్కవ సీట్లకు పడిపోవడం కమలనాథులను వేదనకు గురిచేసింది. దక్షిణాదిలోనే తొలిసారిగా కన్నడిగులు బీజేపీకి అధికారం కట్టబెట్టగా.. దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామన్న భావన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటమిపై చర్చించడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నేటి సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో సమావేశం కానుంది.

  • Loading...

More Telugu News