: నోకియా నుంచి మరిన్ని ఆశా ఫోన్లు


విక్రయాలు తగ్గిపోవడంతో నోకియా కంపెనీ మరిన్ని బడ్జెట్ ఫోన్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టే యోచనలో ఉంది. తద్వారా అమ్మకాలు పెంచుకోవాలన్నది యోచన. ఆశా శ్రేణిలో నవ్యతతో కూడిన మరిన్ని మోడళ్లను రానున్న రోజుల్లో విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. నోకియా అంతర్జాతీయ వేడుక గురువారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆశా శ్రేణిలో కొత్త మోడళ్లను ఆవిష్కరించవ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News