: గాలి సోదరుడు ఓటమి 08-05-2013 Wed 11:33 | గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి దావణగెరె జిల్లా హర్పనహళ్లి నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కరుణాకర్ రెడ్డి ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు.