: నిర్మాత బండ్ల గణేష్ ను విచారిస్తున్న ఐటీ అధికారులు


నిర్మాత బండ్ల గణేష్ నివాసంలో ఈ ఉదయం కూడా సోదాలు కొనసాగించిన ఐటీ శాఖ అధికారులు, ఆయనను విచారించేందుకు బషీర్ బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ గణేష్ ను పలు లావాదేవీలపై అధికారులు విచారిస్తున్నారు. నిన్నటి నుంచి సోదాలు చేపట్టిన అధికారులు ఈ రోజు పలు రికార్డులను పరిశీలించారు. అందులో వారికి కావలసిన వాటిని స్వాధీనం చేసుకుని తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News