: ముందస్తు సార్వత్రిక ఎన్నికలను ప్రకటించాలి: వెంకయ్య


కర్ణాటకలో ఎన్నికల ఫలితాలను చూసి ఊగిపోతున్న కాంగ్రెస్ చేతనైతే ముందస్తు సార్వత్రిక ఎన్నికలను ప్రకటించాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు సవాల్ చేశారు. కర్ణాటకలో పూర్తి ఫలితాలు చూసిన తర్వాతే స్పందిస్తామన్నారు.

  • Loading...

More Telugu News