: కన్నడనాట కాంగ్రెస్ ప్రభంజనం


సర్వేలు చెప్పినట్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ జరిగిన ఓట్ల లెక్కింపును చూస్తే 223 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 108 స్థానాల్లో ఆధిక్యంతో గెలుపు దిశగా పయనిస్తోంది. 41 స్థానాలతో జనతాదళ్ సెక్యులర్, 41 స్థానాలతో బీజేపీ సమ ఉజ్జీగా ఉన్నాయి. యడ్యూరప్ప వీరావేశంతో స్థాపించిన కర్ణాటక జనతా పార్టీ చతికిలపడింది. కేవలం 9 స్థానాలలోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు 14 స్థానాలలో మెజారిటీలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 113 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News