: కర్ణాటకలో టెన్షన్.. టెన్షన్..!


రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తి తార స్థాయికి చేరుతోంది. కాంగ్రెస్ అధికార పీఠం చేజిక్కించుకుంటుందా..? బీజేపీ పవర్ నిలుపుకుంటుందా? యడ్యూరప్ప పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి?.. ఇప్పుడు అందరిలో ఇవే ప్రశ్నలు. వీటికి జవాబులు తెలుసుకోవాలంటే రేపటి సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు సాగుతుంది.

  • Loading...

More Telugu News