: 'షారూఖ్'జట్టుకు చావోరేవో!
ఢిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ తాజా సీజన్ లో దారుణమైన ఆటతీరు కనబరుస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లాడిన కోల్ కతా 4 విజయాలు, 7 ఓటములు నమోదు చేసింది. మరో మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో నేడు ముంబయి ఇండియన్స్ తో పోరు కోల్ కతా జట్టుకు చావోరేవోలాంటిదే. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ఆరంభం కానుంది. ముంబయి వాంఖెడే మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.