సోనియాగాంధీ: సోనియాగాంధీ శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారు: మాజీ ప్రధాని మన్మోహన్

  • కాంగ్రెస్ పార్టీ హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం
  • మా పాలనలో అభివృద్ధి రేటు ఏడాదికి సగటున 7.8 శాతం 
  • రాహుల్ పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న మన్మోహన్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ పందొమ్మిదేళ్లు సేవలు అందించారని, శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, తమ పాలనలో అభివృద్ధి రేటు ఏడాదికి సగటున 7.8 శాతంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News