: ఇంజనీరింగ్+ఎంబీయేతో ఉన్నతాసనాలు


కార్పొరేట్ కంపెనీలలో పెద్ద కొలువులలో సెటిల్ అవుదామనుకుంటే ఇంజనీరింగ్, తర్వాత ఎంబీయే చేసేయండి. ఇక లక్కుంటే, టాలెంట్ ఉంటే మిమ్మల్నెవరూ ఆపలేరు. ఎందుకంటే నేడు కార్పొరేట్ కంపెనీలలో 45శాతం కంపెనీల ముఖ్య కార్వనిర్వహణ అధికారులు(సిఇఒ) డిగ్రీ స్థాయిలో ఇంజనీరింగ్ చదివి ఆనక ప్రముఖ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీయే పట్టా పుచ్చుకున్నవారేనని ఒక గ్లోబల్ రిక్రూటింగ్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News