google: 2017 గూగుల్ ట్రెండ్స్ జాబితా.... భారతీయులు ఎక్కువ వెతికిన‌వి ఇవే!

  • సినిమాల్లో బాహుబ‌లి 2 టాప్‌
  • ఎంట‌ర్‌టైన‌ర్ల‌లో స‌న్నీ లియోన్ టాప్‌
  • వార్త‌ల్లో ఐపీఎల్ వార్త‌లు ట్రెండింగ్‌

2017 సంవ‌త్స‌రం ముగుస్తున్న తరుణంలో ఈ ఏడాది మొత్తంగా త‌మ సెర్చింజ‌న్‌లో ట్రెండ్ అయిన అంశాల జాబితాను గూగుల్ వెల్ల‌డించింది. వెబ్‌సైట్ ట్రాఫిక్ ఎక్కువగా సృష్టించిన‌ ప‌దాల ఆధారంగా ఈ జాబితాను త‌యారు చేశారు. భార‌తీయులు ట్రెండ్ చేసిన అంశాల జాబితా ఇదిగో...
సినిమాలు

  • బాహుబ‌లి 2
  • దంగ‌ల్‌
  • హాఫ్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌
  • బ‌ద్రీనాథ్ కీ దుల్హానియా
  • మున్నా మైఖేల్‌
  • జ‌గ్గా జాసూస్‌
  • ర‌యీస్‌
  • ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 8
  • రాబ్తా
  • ఓకే జాను
ఎంట‌ర్‌టైన‌ర్స్‌
  • స‌న్నీ లియోన్‌
  • అర్హీ ఖాన్‌
  • స‌ప్నా చౌద‌రి
  • విద్యా వోక్స్‌
  • దిశా ప‌టానీ
  • సునీల్ గ్రోవ‌ర్‌
  • శిల్పా షిండే
  • బంద‌గీ ఖ‌ల్రా
  • సాగ‌రిక ఘ‌ట్గే
  • రానా ద‌గ్గుబాటి
పాట‌లు
  • హ‌వా హ‌వా
  • మేరే ర‌ష్కే ఖ‌మ‌ర్‌
  • డెస్పాచిటో
  • దిల్ దియాన్ గ‌ల్లాన్‌
  • రాబ్తా
  • డింగ్ డాంగ్‌
  • కాబిల్‌
  • షేప్ ఆఫ్ యూ
  • ముబార‌క‌న్‌
  • మిలే హో తుమ్ హ‌మ్ కో
వార్త‌లు
  • ఐపీఎల్‌
  • ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ
  • సీబీఎస్‌సీ ఫ‌లితాలు
  • యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు
  • జీఎస్టీ
  • వింబుల్డ‌న్‌
  • మిస్ వ‌ర‌ల్డ్ వేడుక‌
  • బిట్‌కాయిన్ ధ‌ర‌
  • కేంద్ర బ‌డ్జెట్‌
  • యూఎస్ ఓపెన్‌

More Telugu News