: 10కోట్ల విక్రయాలకు చేరిన విండోస్8


మైక్రోసాఫ్ట్ విండోస్8 సాఫ్ట్ వేర్ ను ఇప్పటి వరకూ 10కోట్ల మంది కొనుగోలు చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ ఆశించిన విధంగా ఇది వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. టచ్ ఆధారితంగా పనిచేసే తొలి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ ఇది. దీనిని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాల్సి ఉంది. ఈ సాఫ్ట్ వేర్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని, వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని మైక్రోసాఫ్ట్ విండోస్ యూనిట్ కో- హెడ్ తమిరెల్లర్ చెప్పారు.

  • Loading...

More Telugu News