: జేఈఈ ఫలితాలు విడుదల 07-05-2013 Tue 13:30 | జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా ర్యాంకులను ఖరారు చేసి జూన్ మొదటి వారంలో ప్రకటించనున్నారు. అభ్యర్థులు మార్కులను జేఈఈ వెబ్ సైట్ jeemain.nic.in నుంచి తెలుసుకోవచ్చు.