‘హలో’: నేను హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాను: హీరో అఖిల్

  •  వైజాగ్ లో ‘హలో’ ఆడియో వేడుక
  • ఇంత కాన్ఫిడెంట్ గా నిలబడటానికి కారణం నా తల్లిదండ్రులే
  • హీరో అఖిల్ అక్కినేని

తాను హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నానని హీరో అఖిల్ కాన్ఫిడెంట్ గా అన్నాడు. అఖిల్ నటించిన ‘హలో’ చిత్రం ఆడియో వేడుక వైజాగ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్ మాట్లాడుతూ, తాను ఈరోజున ఇంత కాన్ఫిడెంట్ గా నిలబడ్డానంటే దానికి కారణం తన తల్లిదండ్రులేనని అన్నాడు. ఈ చిత్రం చేయడం ద్వారా తన ఎనర్జీ లెవెల్స్ పెరిగాయని, అందుకు కారణం దర్శకుడు విక్రమ్ అని అఖిల్ ప్రశంసించాడు.  

  • Loading...

More Telugu News