శ్రీలంక జట్టు: మూడో వికెట్ కోల్పోయిన లంక జట్టు.. తరంగా ఔట్
- 10 ఫోర్లు బాదిన తరంగ
- పాండ్యా వేసిన బంతిని కొట్టి ధావన్ కు దొరికిపోెయిన తరంగ
- 14 ఓవర్లలో లంక స్కోర్ 72/3
శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. తరంగ (49) ఔటయ్యాడు. పాండ్యా వేసిన బంతిని కొట్టిన తరంగా.. ధావన్ కు క్యాచ్ యిచ్చి దొరికిపోయాడు. 46 బంతులు ఆడిన తరంగ 10 ఫోర్లు బాదాడు. స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు స్కోర్ హాఫ్ సెంచరీ దాటింది. 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన లంక జట్టు 70 పరుగులు చేసింది. క్రీజ్ లో మ్యాథ్యూస్, డిక్ వెలా కొనసాగుతున్నారు. కాగా, శ్రీలంక విజయలక్ష్యం 113 పరుగులు.