శ్రీలంక: క్రికెట్ అప్ డేట్స్ : టీమిండియా స్కోర్ శతకం .. ధోనీ అర్ధశతకం
- ధర్మశాల వేదికగా శ్రీలంకతో తొలి వన్డే
- 50 పరుగులు పూర్తి చేసిన ధోనీ
- 37 ఓవర్లలో టీమిండియా స్కోర్: 108/9
శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఎంఎస్ ధోనీ 50 పరుగులు పూర్తి చేశాడు. భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ధోనీ తన దైన శైలిలో ఆడుతున్నాడు. ధోనీకి జతగా చాహల్ ఉన్నాడు. 85 బంతుల్లో ధోనీ 61 పరుగులు చేశాడు. 37 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్: 108/9