‘సైరా’: ‘సైరా’ మొదలైంది.. గొప్ప టీమ్ ను కలిగి ఉన్నాం: రామ్ చరణ్

  • ఈ చిత్ర నిర్మాణం ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది
  • దేవుని దయ వల్ల మంచి టీమ్ దొరికింది 
  • ఓ ట్వీట్ చేసిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఓ ట్వీట్ చేశాడు. ‘‘సైరా మొదలైంది. దేవుని దయ వల్ల మాకు మంచి టీమ్ దొరికింది. ఈ చిత్ర నిర్మాణం ఓ మధురమైన జ్ఞాపకంగా మాకు మిగిలిపోతుంది’ అని రామ్ చరణ్ పేర్కొన్నాడు. ‘సైరా’ షూటింగ్ ఫొటోలను ఈ సందర్భంగా చరణ్ పోస్ట్ చేశాడు. 

  • Loading...

More Telugu News