: తెలుగు జాతి గర్వించదగ్గ రోజు: బాలయ్య
దేశ రాజకీయాలలో ఎన్టీఆర్ ది మహోన్నత చరిత్ర అని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసిన నేతగా ఆయనను కొనియాడారు. పార్లమెంటులో విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈరోజు తెలుగుజాతి గర్వించతగిన రోజుగా పేర్కొన్నారు.