: రాయలసీమలో పసందైన మామిడి పండ్లు
ఎటువంటి మందులు వేయకుండా సహజంగా పండించిన మామిడి పండ్లతో తిరుపతిలో మేళా నిర్వహిస్తున్నారు. నెహ్రూ లలితకళా ప్రాంగణంలో రేపటి నుంచి 14వ తేదీ వరకూ ఇది జరుగుతుంది. రైతుల నుంచి వినియోగదారులు నేరుగా చక్కటి పండ్లను సరసమైన ధరలకు కొనుగోలు చేసి తీసుకెళ్లవచ్చని అధికారులు తెలిపారు.