: నిఘాకు దొరకని త్రీడీ తుపాకీ


చూడడానికి బొమ్మతుపాకీలా కనిపిస్తుంది. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే వంటికి తూట్లు పడాల్సిందే. ఇది అలాంటి ఇలాంటి తుపాకీ కాదు సుమా. త్రీడీ ప్రింటర్ నిమిషాల వ్యవధిలో ఈ ప్లాస్టిక్ తుపాకీని ప్రింట్ చేయగలదు. టెక్సాక్ కు చెందిన ఒక లాభాపేక్ష లేని సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ ఆవిష్కరణపై అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ తనిఖీలలో దీనిని గుర్తించడం కష్టమన్నారు.

  • Loading...

More Telugu News