భారత్: రెండో ఇన్నింగ్స్: నిలకడగా ఆడుతున్న భారత్

  • ఆచితూచి ఆడుతున్న రాహుల్, శిఖర్
  • నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
  • 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 65

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ ఆచితూచి ఆడుతున్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఎటువంటి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగుల స్వల్ప స్కోర్ కే ఆలౌట్ అయిన టీమిండియాకు శ్రీలంక జట్టు 122 పరుగుల ఆధిక్యాన్ని ముందుంచింది.

  • Loading...

More Telugu News