మాజీ ఎంపీ లగడపాటి: తెలంగాణ శాసనమండలిలో మాజీ ఎంపీ లగడపాటి.. ఎమ్మెల్సీలకు శుభలేఖలు!

  • తనయుడి పెళ్లి ఆహ్వానాల పనిలో లగడపాటి
  • తెలంగాణ ఎమ్మెల్సీలను కలిసి శుభలేఖలు ఇచ్చిన మాజీ ఎంపీ
  • వివాహానికి తప్పక రావాలని కోరిన వైనం

విజయవాడ మాజీ ఎంపీ లడగపాటి రాజగోపాల్ తన కుమారుడి పెళ్లి పిలుపుల నిమిత్తం చాలా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించే నిమిత్తం ఈరోజు శాసనమండలికి వెళ్లారు. పలువురు ఎమ్మెల్సీలకు శుభలేఖలను అందజేసి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ ను లగడపాటి కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది.

  • Loading...

More Telugu News