ఏపీ టీడీపీ నేతలు: వాతావరణం అనుకూలించక గాలిలోనే చక్కర్లు కొట్టిన విమానం.. అందులో ఏపీ టీడీపీ నేతలు!

  • విజయవాడ నుంచి విశాఖ వచ్చిన విమానం
  • అరగంటపాటు గాలిలోనే చక్కర్లు  
  • విమానంలో మంత్రి కళా వెంకట్రావు, సీఎం రమేష్, కంభంపాటి, పలువురు ఎమ్మెల్యేలు 

వాతావరణం అనుకూలించక పోవడంతో అరగంటపాటు గాలిలోనే ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు కొట్టిన సంఘటన విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జరిగింది. విజయవాడ నుంచి విశాఖపట్టణం వచ్చిన ఈ విమానంలో పలువురు ఏపీ టీడీపీ నేతలు ఉన్నారు. మంత్రి కళా వెంకట్రావు, నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ రావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News