సినీ నటి రష్మి: నేను టీ తయారు చేస్తే పొరపాటున కూడా తాగొద్దు!: సినీ నటి రష్మీ హెచ్చరిక

  • కొత్త విషయం బయటపెట్టిన రష్మీ
  • నేను తయారు చేసే టీ కన్నా గో మూత్రమే బెటర్
  • ఓ షోలో పాల్గొన్న రష్మీ

ప్రముఖ సినీ నటి, యాంకరు రష్మీ తాను ఇంతవరకూ ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పని ఓ ఆశ్చర్యకర విషయం బయటపెట్టింది. ‘నేను తయారు చేసే టీ కన్నా గో మూత్రమే బెటర్’ అని చెప్పింది. ఓ షోలో పాల్గొన్న రష్మీని, ‘ఇప్పటి వరకు మీ గురించి ఎవ్వరికీ తెలియని కొత్త విషయం చెప్పమని వ్యాఖ్యాత ప్రశ్నించగా ..  ఎప్పుడైనా తాను టీ తయారు చేస్తే పొరపాటున కూడా తాగొద్దని, దాని కన్నా గోమూత్రమే నయమని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News