జీవిత: సోదరుడి మృతితో కుమిలిపోయిన జీవితను ఓదార్చిన రాజశేఖర్!

  • మురళీ భౌతికకాయాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు
  • నివాళులర్పించిన సీనియర్ నటుడు నరేష్, నిర్మాత సి.కల్యాణ్
  • కన్నీటి పర్యంతమైన జీవిత

ప్రముఖ హీరో రాజశేఖర్ బావమరిది, జీవిత సోదరుడు మురళీ శ్రీనివాస్ హైదరాబాద్ లో ఈరోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. మురళీ మృతదేహానికి నివాళులర్పించిన వారిలో సీనియర్ నటుడు నరేష్, సినీ నిర్మాత సి.కల్యాణ్ తదితరులు ఉన్నారు. సోదరుడి మృతితో కుమిలిపోతున్న జీవితను భర్త రాజశేఖర్ ఓదార్చారు. కాగా, కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.



  • Loading...

More Telugu News