రోహిత్ శర్మ: 52 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ
- మూడో వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీ
- ఇప్పటికే ఆరు ఫోర్లు, ఒక సిక్స్ బాదిన రోహిత్
- 17 ఓవర్లలో టీమిండియా స్కోర్: 91/1
మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 52 బంతులు ఆడి 50 పరుగులు చేశాడు. ఇప్పటికే రోహిత్ శర్మ ఆరు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. రోహిత్, కోహ్లీ భాగస్వామ్యంలో స్కోర్ బోర్డు ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు 24 పరుగులు చేసిన కోహ్లీ తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్: 91/1