న్యూజిలాండ్: తొలి వికెట్ కోల్పో యిన టీమిండియా!

  • మూడో వన్డేలో ఓపెనర్ ధావన్ ఔట్
  • 20 బంతులు ఆడి 14 పరుగులు చేసిన శిఖర్
  • 8 ఓవర్లలో టీమిండియా స్కోర్: 39/1

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. సౌథీ వేసిన బంతిని కొట్టిన శిఖర్ ధావన్ (14)..విలియమ్ సన్ కి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మొత్తం ఇరవై బంతులు ఆడిన ధావన్ నాలుగు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ శర్మ, కోహ్లీ ఉన్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్: 39/1

  • Loading...

More Telugu News