వెంకయ్య నాయుడు: వైద్య పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- రేపు మధ్యాహ్నం తన నివాసానికి చేరుకోనున్న ఉప రాష్ట్రపతి
- వైద్యుల సూచనలు తీసుకోనున్న వెంకయ్య
- అస్వస్థతకు గురయ్యారంటూ వదంతులు
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రేపు మధ్యాహ్నం తన నివాసానికి చేరుకోనున్నారు. అయితే, మరోవైపు ఆయన అస్వస్థతకు గురయ్యారని కూడా వదంతులు వస్తున్నాయి.