మంచు లక్ష్మి కూతురు: చాలా క్యూట్ గా హ్యాపీ దివాళి చెబుతోన్న మంచు లక్ష్మి కూతురు.. వీడియో ఇదిగో!

  • ‘హ్యాపీ దివాలి.. ఉమ్మా’ అంటూ శుభాకాంక్ష‌లు
  • వీడియో పోస్ట్ చేసి మురిసిపోయిన మంచు లక్ష్మి
  • అభిమానుల‌ను అల‌రిస్తోన్న వీడియో

న‌టిగా, ప్రొడ్యూస‌ర్‌గా, వ్యాఖ్యాత‌గా రాణిస్తోన్న మంచు లక్ష్మి త‌న కూతురు విద్య నిర్వాణకు సంబంధించిన ఫొటోల‌ను, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటుంది. విద్య నిర్వాణ చేస్తోన్న ప‌నులు మంచు లక్ష్మికి ఎనలేని ఆనందాన్ని అందిస్తున్నాయి. తాజాగా విద్య ‘హ్యాపీ దివాలి.. ఉమ్మా’ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి పోస్ట్ చేసింది. ఈ వీడియో ఆమె అభిమానుల‌ను అల‌రిస్తోంది.

‘లక్ష్మి, మీ పాప అప్పుడే అంత పెద్దది అయిందా? జాగ్రత్తగా దీపావళి బాణసంచా కాల్పించు' అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. తన పాప పలుకులతో ఈ దీపావళి మరింత తీపిగా అయిపోయిందని, అందరికీ దివాలి శుభాకాంక్షలు చెబుతున్నానని మంచు లక్ష్మి తన ట్వీట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News