సోము వీర్రాజు: ‘నీరు-చెట్టు’ పనులను పరిశీలించాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశా!: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు!

  • కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశా.. విచారణకు ఆదేశించారు 
  • ఈ పనుల నిధులను ‘పోలవరం’కి వెచ్చించి ఉంటే బాగుండేది
  • వైసీపీ నేతలతో నన్ను పోల్చకండి: సోము వీర్రాజు

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ‘నీరు - చెట్టు’ ద్వారా ఖర్చు చేసిన రూ.9 వేల కోట్లను పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు చేసి ఉంటే సగం పనులు పూర్తయ్యేవని విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నీరు-చెట్టు’ పనులను పరిశీలించాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశానని, దీనిపై  విచారణకు ఆదేశించారని చెప్పారు. వైసీపీ నేతలతో తనను పోల్చవద్దని సూచించారు.

  • Loading...

More Telugu News