వైసీపీ: జగన్ మాకు ప్రాధాన్యమివ్వడం లేదు: కొత్తకోట ప్రకాష్ రెడ్డి

  • మంత్రి లోకేష్ ను కలిశాం
  • రేపు టీడీపీలో చేరనున్నాం
  • విలేకరులకు తెలిపిన ప్రకాష్ రెడ్డి

వైసీపీ అధినేత జగన్ తమకు ప్రాధాన్యమివ్వడం లేదని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కొత్తకోట ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ కోసం బుట్టా రేణుక, తాను చాలా కష్టపడ్డామని చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ తో తాము భేటీ అయ్యామని,  చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో రేపు చేరనున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News