పవన్ కల్యాణ్: తండ్రి అయిన పవన్ కల్యాణ్ పై దర్శకుడు వర్మ కామెంట్ ఇదీ!

  • ట్వీట్ చేసిన వర్మ
  • ‘ఊహకు అందనంత అందంగా వున్న కొడుకును తనివితీరా చూస్తున్న తండ్రి’ 
  • బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకుని తనివి తీరా చూస్తున్న పవన్ ఫొటో పోస్ట్

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్, లెజ్నోవా దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అప్పడే పుట్టిన తన కుమారుడిని చూసుకుని పవన్ మురిసిపోతూ దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాకు చేరి వైరల్ కూడా అయింది.

 ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ కు కొడుకు పుట్టడంపై  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన కుమారుడిని ఒళ్లో పడుకోబెట్టుకుని తనివితీరా చూస్తున్న పవన్ ఫొటోను పోస్ట్ చేసిన వర్మ, ‘తన బిడ్డను ఊహకు అందనంత ప్రేమగా తనివితీరా చూస్తున్న తండ్రి..’ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News