శ్రీలంక: భారత పర్యటనకు శ్రీలంక.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
- వచ్చే నెలలో శ్రీలంక జట్టు భారత్ పర్యటన
- మూడు ఫార్మాట్లలో మ్యాచ్ లు
- షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
వచ్చే నెలలో భారత్ లో శ్రీలంక జట్టు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. వన్డే, టెస్ట్, టీ20.. మూడు ఫార్మాట్లలో టీమిండియాతో శ్రీలంక జట్టు తలపడనున్నట్టు పేర్కొంది. తొలి టెస్ట్ కు ముందుగా మూడు రోజుల వామప్ మ్యాచ్ ను శ్రీలంక జట్టు ఆడనుంది.
టెస్ట్ సిరీస్ :
తొలి టెస్ట్ | కోల్ కతా | నవంబరు 16-20 |
రెండో టెస్ట్ | నాగ్ పూర్ | నవంబరు 24-28 |
మూడో టెస్ట్ | ఢిల్లీ | డిసెంబర్ 2-6 |
వన్డే సిరీస్ :
తొలి వన్డే | ధర్మశాల | డిసెంబర్ 10 |
రెండో వన్డే | మొహాలీ | డిసెంబర్ 13 |
మూడో వన్డే | విశాఖపట్టణం | డిసెంబరు 17 |
టీ 20 సిరీస్ :
తొలి టీ 20 | కటక్ | డిసెంబరు 20 |
రెండో టీ 20 | ఇండోర్ | డిసెంబర్ 22 |
మూడో టీ 20 | ముంబై | డిసెంబర్ 24 |