ఐదో వన్డే: రెండు వందలు దాటిన ఆసీస్ స్కోరు
- 44.3 ఓవర్లలో ఆసీస్ స్కోర్ :210/6
ఐదో వన్డే లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టు స్కోర్ రెండు వందల పరుగులు దాటింది. 44 ఓవరల్లో 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 205 పరుగులు చేసింది. 44వ ఓవర్ లో బుమ్రా వేసిన మొదటి బంతికి స్టయినిస్(46) ఎల్ బీ డబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కాగా, 43వ ఓవర్ లో అక్షర్ పటేల్ వేసిన చివరి బంతికి హెడ్ అవుటయ్యాడు. 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 210 పరుగులు చేసింది.