అక్షర్ పటేల్: అక్షర్ పటేల్ ఖాతాలో మరో వికెట్!

  • ఆసీస్ మూడో వికెట్ పతనం
  • 24 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోర్ 118/3

ఐదో వన్డేలో ఆసీస్ జట్టు మూడో వికెట్ పోగొట్టుకుంది. అక్షర్ పటేల్ వేసిన బంతిని కొట్టిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53).. పాండేకు క్యాచ్ ఇచ్చాడు. స్మిత్ అవుటైన కొంచెం సేపటికే వార్నర్ అవుటవడం గమనార్హం. క్రీజ్ లో హ్యాండ్స్ కోంబ్, టీఎం హెడ్ ల భాగస్వామ్యం కొనసాగుతోంది. 24 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోర్: 118/3

  • Loading...

More Telugu News