రెండో వికెట్: రెండో వికెట్ పతనం.. స్మిత్ అవుట్

  • కేదార్ బౌలింగ్ లో స్మిత్ ఎల్బీడబ్ల్యూ
  • సత్తా చాటుతున్న టీమిండియా బౌలర్లు

నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ కేదార్ జాదవ్ బౌలింగ్ లో స్మిత్  (16) ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా, కులదీప్ యాదవ్ ఖాతాలో ఇంకా వికెట్లు పడలేదు. క్రీజ్ లో వార్నర్ (53), హ్యాండ్స్ కోంబ్ (5) పరుగులతో కొనసాగుతున్నారు. 22 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 112 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News