చివరి వన్డే: క్రికెట్ అప్ డేట్స్: తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
- 32 పరుగులు చేసి ఫించ్ ఔట్
- పాండ్యా బౌలింగ్ లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చిన ఫించ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్ లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చిన ఆసీస్ ఓపెనర్ ఫించ్ (32) ఫెవిలియన్ చేరాడు. ఫించ్ 6 బౌండరీలు కొట్టాడు. 41 పరుగులతో వార్నర్, 10 పరుగులతో స్మిత్ ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోర్: 90/1