టీమిండియా: విజయ లక్ష్యానికి చేరువలో టీమిండియా.. రెచ్చిపోతున్న పాండ్యా!

  • సిక్స్ లు బాదుతున్న పాండ్యా
  • ఉత్సాహంలో అభిమానులు

మూడో వన్డేలో 294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు అతి సమీపంలో ఉంది. క్రీజ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే లు జోరుగా ఆడుతున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సిక్స్ లు బాదుతుండటం, వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా పరుగులు పిండుకుంటూ ఉండడంతో స్కోర్ బోర్డు పరిగెడుతోంది. 42.3 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయిన టీమిండియా 253 పరుగులు చేసి విజయ లక్ష్యానికి చేరువలో ఉంది.

  • Loading...

More Telugu News