ఇండోర్ వన్డే: ఇండోర్ వన్డే: టీమిండియా విజయ లక్ష్యం 294 పరుగులు

  • మూడో వన్డేలో అద్భుతంగా రాణించిన ఆసీస్ ఆటగాళ్లు
  • టీమిండియాకు భారీ విజయ లక్ష్యం
  • నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు స్కోర్: 293/6

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. దీంతో, టీమిండియాకు 294 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఆసీస్ జట్టు నిర్దేశించింది. కాగా, టాస్ గెలిచిన ఆసీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్: వార్నర్ (42), ఫించ్ (124), స్మిత్ (63), మ్యాక్స్ వెల్ (5), టీఎం హెడ్ (4), హ్యాండ్స్ కోంబ్ (3), ఎంపీ స్టాయినిస్ 27 పరుగులతో,  అగర్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత బౌలింగ్:బుమ్రా - 2, చాహల్ -1, పాండ్యా - 1, కులదీప్ యాదవ్ - 2

  • Loading...

More Telugu News